*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎంపీ కవిత*

బయ్యారం,సెప్టెంబర్11(జనంసాక్షి):
మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత  ఆదివారం క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు.బయ్యారం మండలం ఇర్సులాపురం పంచాయతీకి చెందిన గట్ల ఉదయశ్రీ కు 34000 రూపాయల చెక్కును బండమీది సంపత్ ఆద్వర్యంలో అందించారు.

Attachments area