సీనియర్ పాత్రికేయుని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
ఖమ్మంజిల్లా. తిరుమలాయపాలెం ( సెప్టెంబర్ 16) జనం సాక్షి.
సీనియర్ పాత్రికేయుడు సత్యనారాయణ ని పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు మందడి ఇజ్రాయిల్ కిసాన్ కాంగ్రెస్ నాయకులు భాజ సత్యనారాయణ మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో సత్యనారాయణ నివాసంలో కలిసి పరామర్శించారు కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకొని సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆను సూచించారు. సత్యనారాయణ గత 30 ఏళ్లగా పాత్రికే వృత్తిలో ఉండే ఎంతోమంది పేరు సంపాదించగానే అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సత్యనారాయణ అంటే ప్రజాప్రతినిధులు అధికారులకు తెలియని వారు లేరు అని ప్రశంసించారు ఆయనను పరామర్శించిన వారిలో కాంగ్రెస్ జిల్లా నాయకులు మండల ఇజ్రాయిల్ ప్రజా సత్యనారాయణ ,చామకూరి వెంకన్న, పాత్రికేయులు వార్త రిపోర్టర్ మేకల నాగరాజు, మనం రిపోర్టర్ పప్పుల శ్రీనివాస్, అక్షర విజేత రిపోర్టర్ కూరపాటి విజయకుమార్, పరామర్శించారు.