సీరియస్‌ కేసుల్లో ప్లాస్మా థెరపీ

` కొత్తగా 13 కరోనా పాజిటివ్‌ కేసు
` తెంగాణలో కరోనా కేసు తగ్గుముఖం
` మంత్రి ఈట ఈట వ్లెడి
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి):కరోనాతో పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మాథెరపీని చేస్తామని అందుకోసం కేంద్రాన్ని సంప్రదిస్తే అనుమతి భించినందని మంత్రి ఈట తెలిపారు. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 13 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనా ప్రస్థుత స్థితిపై మంత్రి విూడియా ద్వారా మాట్లాడుతూ… నూతనంగా నమోదైన కేసుతో కలిపి తెంగాణలో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 983కు చేరుకుందని తెలిపారు. వీటిలో 663 యాక్టివ్‌ కేసున్నాయన్నారు. కరోనా నుంచి కోుకొని ఇవాళ 29 మంది డిశ్చార్జీ అవుతున్నట్లు తెలిపారు. బాధితుల్లో ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. కోవిడ్‌`19 కారణంగా ఇప్పటివరకు 25 మంది మృతిచెందినట్లు పేర్కొన్నారు.
నాుగు ప్రాంతా నుంచే కేసులెక్కువ…
రాష్ట్రంలోని నాుగు ప్రాంతా నుంచే కరోనా కేసు ఎక్కువ నమోదైనట్లు మంత్రి వ్లెడిరచారు. సూర్యాపేట, గద్వా, జీహెచ్‌ఎంసీ, వికారాబాద్‌ ఈ నాుగు ప్రాంతాల్లోనే కేసు ఎక్కువగా వస్తున్నాయన్నారు. వికారాబాద్‌లో 14 కుటుంబా నుంచి 38 మందికి, గద్వాలో 30 కుటుంబాలో 45 మందికి, సూర్యాపేటలో 25 కుటుంబా నుంచి 83 మందికి, జీహెచ్‌ఎంసీ పరిధిలో 44 కుటుంబా నుంచి 265 మందికి కరోనా సోకినట్లు తెలిపారు.
సైకోు, శాడిస్టుకు మంత్రి ఈట వార్నింగ్‌…
గాంధీ ఆస్పత్రిపై సోషల్‌ విూడియాలో తప్పుడు ప్రచారాు చేస్తున్నరని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిని సంపూర్ణ కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చామన్నారు. మరమ్మతు చేసి కొవిడ్‌ ఆస్పత్రికి ఉండే సౌకర్యాు కల్సించినట్లు తెలిపారు. పాత ఫోటోతో సైకోు, శాడిస్టు దుష్ప్రాచారం చేస్తున్నారన్నారు. సోషల్‌ విూడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యు తప్పవని హెచ్చరించారు. కరోనా బాధితుకు పోషక మివతో కూడిన ఆహారం అందిస్తున్నామన్నారు. వైద్యసిబ్బంది ఆత్మైస్థెర్యం దెబ్బతీసేలా కొంతమంది వ్యవహరిస్తున్నారన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఏ ఒక్క పేషెంట్‌ కూడా సదుపాయాు సరిగా లేవని చెప్పలేదన్నారు. వైద్యును వేధించినా, దాడుకు ప్పాడ్డా ఉపేక్షించేది లేదని కఠిన చర్యు తప్పవని మంత్రి హెచ్చరించారు.