సోదరభావం తో వినాయక చవతి
ఎల్లారెడ్డి(జ్ఞానసాక్షి)-18
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పోలీసు శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్బంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండలన్ని బాలాగౌడ్ ఫంక్షన్ హల్ల్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ శాంతి శమేవేశం అన్ని కులాల వారు పాల్గొన్నారు.ఈ సమావేశం ముఖ్యఅదితి అర్.డి.వో మాట్లాడుతూ వినాయక చవతి లో ఏ లాంటి సమస్యలు జరగకుండా చూడాలని వారు పేర్కొన్నారు మరియు సి.ఐ.సుధాకర్ మాట్లాడుతూ ఏ ఇబ్బందులు జరగకుండా చూడాలని అన్నారు,ఎస్. ఐ.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ డి.జే. అనుమతి లేదు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో
ఎంపీపీ నక్క గంగాధర్ ,ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, తహసీల్దార్ వరలక్ష్మీ, సి ఐ సుధాకర్ ,ఎస్ ఐ శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ పప్పు వెంకటేశం, టిఆర్ ఎస్ మండల అధ్యక్షులు విద్యాసాగర్ మరియు వివిద మండపల్ల వారు తదితరులు పాల్గొన్నారు..