సోనియాను విమర్శించడం తగదు :పొంగులేటి
హదరాబాద్, జనంసాక్షి: కాంగ్రెస్ నేత తెరాసలో చేరుతారని కేసిఆర్ పగటి కలలు కంటున్నారని కాంగ్రెన్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. సోనియాను గతంలో దేవత అన్న కేసీఆర్ ఇప్పుడు ఆమెను విమర్మించడం తగదన్నారు. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలపై పొంగులేటి స్పందిస్తూ కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన మాట్లాడినట్టు పొంగులేటి తెలిపారు.