స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించిన జాడ రత్నాలు కిష్టయ్య అరూరు

వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 2 మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో శుక్రవారం స్నేహ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్ల వేడుకలో పాల్గొని జాడ రత్నాలు కిష్టయ్య వినాయకుని మంటపం వద్ద విగ్నేశ్వర స్వామికి వేద బ్రాహ్మణులతో ఘనంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకొని అనంతరం అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో జాడ విజేత జానకిరామ్ గణేష్ స్వాతి స్నేహ యూత్ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.