స్పకర్‌ నాదెండ్ల వద్దకు హరీశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: అనర్హత పిటిషన్‌పై విచారణ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మంగళవారం శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ముందు హాజరయ్యారు. టీడీపీ నుంచి ఎన్నికైన హరీశ్వర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ మోసం చేస్తుందని టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.