స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడిగా అప్ప రాజు రాజు
వరంగల్ ఈస్ట్, జూలై 02(జనం సాక్షి):
లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ అధ్యక్షుడుగా వరంగల్ రామన్నపేట కు చెందిన అప్పరాజు చంద్రమోహన్ ( రాజు) 2022 – 2023 సంవత్సరానికి నియమితులయ్యారని క్లబ్ ఛార్టర్ అధ్యక్షుడు డా.తాళ్ల రవి, రీజియన్ చైర్మన్ డా.లక్మినారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉపాధ్యక్షులుగా భాస్కర్ రావుల భాను, కార్యదర్శిగా మాడిశెట్టి నరహరి, కోశాధికారిగా గుండేటి రమణయ్య, సహాయ కార్యదర్శిగా R.k రాజు లు సంవత్సర కాలం పదవిలో కొనసాగుతారని ఈ నెల 10 న జరిగే లయన్స్ మహాసభలో వీరి ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుందని అన్నారు.
Attachments area