స్వరాష్ట్ర సాధన…సురాజ్య స్థాపన… సాకారం చేసి చూపిన గులాబీ బావుటా రెపరెపు

 

నిరాడంబరంగాటీఆరెస్‌ ద్విదశాబ్ది వేడుకు..

తెంగాణ భవన్‌లో జెండా ఎగురేసిన పార్టీ అధినేత కెసిఆర్‌తెంగాణ తల్లి ,జయశంకర్‌ సార్‌ విగ్రహాకు పూమాలుమాస్కు ధరించి సామాజిక దూరం పాటించిన నేతుజిల్లాల్లో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రు, పార్టీ నేతు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 27(జనంసాక్షి): తెంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే క్ష్యంగా ఆవిర్భవించిన తెరాస ఆవిర్భావ వేడుకు కరోనా కారణంగా సాదసీదాగా జరిగాయి. ఉద్యమ పార్టీ 20వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా తెరాస అధినేత, తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెంగాణ భవన్‌లో పతాకావిష్కరణ చేశారు.  ప్రగతి భవన్‌ నుంచి తెంగాణ భవన్‌కు చేరుకున్న ఆయన పార్టీ ఆఫీస్‌ ఆవరణలోని తెంగాణ తల్లి విగ్రహానికి పూమా వేశారు. అనంతరం ప్రొ. జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూమా వేసి నివాళుర్పించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో నిరాడంబరంగా జరిగిన పార్టీ 20వ ఆవిర్భావ వేడుకల్లో నేతు భౌతిక దూరాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో పార్టీకార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, హోం మంత్రి మహమూద్‌ అలీ, ఆర్థిక మంత్రి ఈట రాజేందర్‌, ఎంపీ కే కేశవరావు, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, తదితయి పాల్గొన్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంత్రు, ప్రజాప్రతినిధు వివిధ ప్రాంతాల్లో పార్టీ జెండాను ఎగురవేశారు. న్లగొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాయంలో మంత్రి జగదీష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌చేసి కార్యకర్తకు శుభాకాంక్షు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకు నిరాడంబరంగా నిర్వహించారు. జిల్లా మంత్రి వేము ప్రశాంత్‌ రెడ్డి వ్పేూర్‌ మండ కేంద్రంలోని తన స్వగృహంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన వ్పేూర్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రక్తదానం చేశారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ`శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కాంపు కార్యాయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్థానిక ఫంక్షన్‌ హాల్‌లో పారిశుద్ధ్యకార్మికు, వస కార్మికు, పార్టీ కార్యకర్తతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. జంటనగరాల్లో అనేకమంది ఎమ్మెల్యేు ఎక్కడిక్కడే జెండాను ఆవిష్కరించారు.  నిరాడంబరంగా జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయా జిల్లాల్లో మంత్రు, ముఖ్య నేతంతా మాస్కు ధరించి పాల్గొన్నారు. 2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించిన తెరాస ఈ రెండు దశాబ్దా కాంలో ఎన్నో వ్యూహప్రతివ్యూహాతో అనేక జయాప జయాు, ఒడుదుడుకు ఎదుర్కొని దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. దేశ రాజకీయాను ప్రభావితం చేసేలా 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాని నిర్ణయించినా కరోనాతో నెకొన్న విపత్కర పరిస్థితుల్లో నిరాడంబరంగా జరపాని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ గులాబీ శ్రేణుకు పిుపునిచ్చారు. పార్టీ కార్యకర్తంతా ఎవరి ఇంటిపై వారు పార్టీ జెండా ఎగురవేయాని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు. వారం రోజు పాటు రక్తదానం చేయాని దిశానిర్దేశం చేశారు. దీంతో ఎక్కడిక్కడే పార్టీ ఆవిర్భావ వేడుకు నిరాడంబరంగ ఆసాగాయి.

తాజావార్తలు