స్విట్జర్లాండ్‌లో బురఖా నిషేధం

సభలో నిర్వహించిన ఓటింగ్‌లో 151`29తో ఆమోదం తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లు ఎగువ సభలో ఆమోదం పొందింది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే వారికి వెయ్యి డాలర్ల జరిమానా విధిస్తారు. ఒక పక్క బురఖాలపై స్విట్జర్లాండ్ నిషేధం విధించగా, మరోవైపు ఇరాన్ బురఖా ధరించడంపై నిబంధనలు కఠినతరం చేసింది. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన వారికి 10 సంవత్సరాల వరకు శిక్ష విధిస్తారు.