హన్మకొండలో కేసీఆర్‌

వరంగల్‌: హన్మకొండలో తెరాస అధినేత కేసీఆర్‌ ద్విచక్రవాహన ర్యాలీని ప్రారంభించారు. అలాగే నగర పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు.