హుజూరాబాద్‌లో దోపీడీ దొంగల బీభత్సం

హుజూరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో దోపీడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓఇంట్లోకి నిన్న రాత్రి చొరబడిన దుండగులు ముగ్గురిపై కత్తులతో దాడికి దిగి నగలు, నగదును దోచుకెళ్లారు. గాయపడ్డ ముగ్గురిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి క్లూన్‌ టీంతో విచారణ చేపట్టారు.

తాజావార్తలు