హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
హైదరాబాద్ : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయేందుకు ఆయన ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.