హైదరాబాద్ గుడుంబా రహిత జిల్లా
హైదరాబాద్: భాగ్యనగరం గుడుంబా రహిత జిల్లాగా అయింది. ఈమేరకు ఇవాళ రవీంద్రభారతి వేదికగా ప్రభుత్వం హైదరాబాద్‌ను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో మంత్రి పద్మారావు, సీపీ మహేందర్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్ర వదన్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.