హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

1212రెండు రోజుల ఢిల్లీ పర్యటనను విజయవంతగా పూర్తి చేసుకున్న సీఎం కేసీఆర్.. హైదరాబాద్ కు చేరుకున్నారు. నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయిన సీఎం.. కరువు నివారణపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన కరువు సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ , అభివృద్ధి పథకాలను.. వాటి ఆర్థిక అవసరాలను ప్రధానికి .. సీఎం కేసీఆర్ వివరించారు.