హైదరాబాద్ జీడిమెట్లలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: జీడిమెట్ల సుభాష్ నగర్ లోని ఓ రసాయిన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో మంటలు భారీగా ఎగిపిపడుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.