01పి, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన డాక్టర్ బొల్లపెల్లి కృష్ణ
మండలంలోని తాటికొండ గ్రామంలో ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని మృతుల కుటుంబాలకు ఎస్ ఎస్ కే సొసైటీ ఛైర్మెన్ డాక్టర్ బొల్లపల్లి కృష్ణ ఆర్ధిక సహాయం అందజేసారు. ఇటీవల మృతి చెందిన రొడ్డబాబు బార్య సత్య లక్ష్మీ మృతి చెందగా కుటుంబాన్నీ పరామర్శించి మూడు వేల రూపాయల ఆర్ధిక సహాయం అంద జేశారు. అదే విధంగా అకోజు యాదగిరి బార్య సక్కు బాయ్ మృతి చెందగా కుటుంబాన్నీ పరా మర్శించి మూడు వేల రూపాయలు ఆర్థిక సహా యం అందించి బరోసా ఇచ్చినారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల ఓబిసి సెల్ అధ్యక్షుడు చల్లా తిరుపతి, చిలుపుర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తౌట్ సునీల్ కుమార్, ధర్మసాగ ర్ నాయకులు అప్పని సంపత్, పత్తేపుర్ మాజీ ఉప సర్పంచ్ కొడపర్తి రవి, స్టేషన్ ఘనపూర్ మండల యూత్ కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడు మారపాక వసంత్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్య దర్శి కోరుకొప్పుల మధు గౌడ్,కిసాన్ సెల్ నాయ కులూ వక్కళ రాజు, భూక్యా చంద్రు నాయక్, మోగ్గం కృష్ణా మూర్తి,తదితరులు పాల్గొన్నారు.
ReplyForward
|