విద్యుత్తు ప్రమాదం వల్ల 10 మంది వృద్ధుల మృతి
బీజింగ్: హైలాంగ్ జియాంగ్ వృద్ధాలు కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో శుక్రవారం విద్యుత్తు ప్రమాదం జరిగింది. హైలూన్ నగరంలోని లియాన్ హేసీనియర్ నర్సింగ్ హోంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో ఉన్న 10 మంది వృద్ధులు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 32 మంది వృద్ధులున్నారు.