11న కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 11న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.