12వ వార్షికోత్సవ సభకు తరలివెళ్లిన తెరాస శ్రేణులు
కాగజ్‌నగర్: నిజామాబాద్‌లోని ఆర్మూర్‌లో నిర్వహించనున్న తెరాస 12వ వార్షికోత్సవ సభకు సిర్పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు తరలివెళ్లారు. తెరాస ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు.