ఈనెల 12న సిరిసిల్లకు రానున్న కేంద్రమంత్రి కావూరి
సిరిసిల్ల : కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు ఈనెల 12న వస్త్రోత్పత్తి కేంద్రం సిరిసిల్లలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మరమగ్గాలున్న సిరిసిల్లలో కేంద్రమంత్రి తొలిసారిగా పర్యటించనున్నారు.