120 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖ: రోలుగుంట మండలం నందివంపు వద్ద రూ. 12లక్షల విలువైన 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.