146 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
నల్లగొండ, జనంసాక్షి: జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 146 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.