15తులాల బంగారం 78వేల నగదు అపహరణ

నిజామాబాద్‌: జిల్లాకేంద్రంలోని వినయక్‌నగర్‌లో ఓ ఇంట్లోకి నిన్న రాత్రి దొంగలు ప్రవేశించి కుటుంబ సభ్యులను కట్టేసి 15తులాల బంగారం, రూ.78వేల నగదును దోచుకెళ్లారు. పోలీసులు క్లూస్‌టీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.