ఆటముగిసే సమయానికి భారత్‌స్కోర్ 157/2
ముంబయి : తన చివరి టెస్టు మ్యాచ్‌లో సచిన్ ట్రేడ్‌మార్క్ షాట్లతో అభిమానులను అలరించారు. భారత్ – విండీస్‌ల మధ్య ఇవాళ జరిగిన మొదటి టెస్టుమ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండు వికెట్లు నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులోనే ఉన్న సచిన్ టెండూల్కర్ 38 పరుగులు చేశాడు. ఛటేశ్వర్ పుజారా 34 పరుగులు చేసి క్రీజులోనే ఉన్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస& తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులు చేసి ఆలౌట్ అయింది.