16న హైదరాబాద్‌ రానున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

హైదరాబాద్‌: జీవవైధ్య సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఈనెల 16న హైదరాబాద్‌ రానున్నారు. ప్రధాని రాక సందర్భంగా ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి డీజీపీ, ఇంటిలిజెన్స్‌ ఐజీ , జీహెచ్‌ఎంపీ అధికారులు హాజరయ్యారు.