ఖమ్మం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు కు సంబంధించిన అనుమతి పత్రాన్ని ముఖ్యమంత్రి కె.చేతుల మీదుగా గురువారం ప్రగతి భవన్ లో అందుకుంటున్న స్థానిక జిల్లా మరియు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
తమ జిల్లా కు మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు సీఎం కేసిఆర్ గారికి మంత్రి పువ్వాడ ధన్యవాదాలు తెలిపారు.