18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చెసుకొవాలి
మహాదేవపూర్ సెప్టెంబర్ 16 జనం సాక్షి.
మహాదేవపూర్. పలిమెల మండలంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చెసుకొవాలని
ఈ నెల 25తెధినాటికి చివరి రోజు కావడంతో అర్హులైన వారందరూ ఆగడువులొపు దరఖాస్తులు చెసుకొవాలని. మహదెవపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు. పలిమెల తహశీల్దార్ మాధవి. ఒక్క ప్రకటనలో పేర్కొన్నారు.