200 వ టెస్టు వేదికను సచినే నిర్ణయించుకుంటారు.: బీసీసీఐ
ఢిల్లీ : సచిన్ 200 వ టెస్టు మ్యాచ్ నిర్వహణపై ఇప్పటికే బెంగాల్ ,ముంబాయి క్రికెట్ అసోసియేషన్లు బీసీసీఐని సంప్రదించిన నేపథ్యంలో బీసీసీఐ ఆ నిర్ణయాన్ని సచిన్‌కే వదిలేసింది. 200వ టెస్టు వేదికని సచినే నిర్ణయించుకుంటారని బీసీసీఐ రొటేషన్ పాలసీ ప్రకారం ప్రస్తుతం వరసలో ఈడెన్ గార్డెన్స్ వాంఖడే స్టేడియంలు లేవు. బెంగళూర్ ,అహ్మదాబాద్ ఉన్నాయి. అయినా సెంటిమెంట్ కోణంలో ముంబయి అవకాశం దక్కించుకోవచ్చని అభిమాను భావిస్తున్నారు.