2015 లెక్కల ప్రకారమే బీసీ రిజర్వేషన్లు

112015 సంవత్సరం బీసీ జనాభా లెక్కల ప్రకారమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కమిషనర్ జనార్దన్ రెడ్డి చెప్పారు. జీహెచ్ఎంసీలోని 14 శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీలో జరిగే ప్రతి పనిలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకెళ్తామన్నారు. ప్రతి నెల ఒక శాఖపై సమీక్ష జరుపుతామని జనార్థన్ రెడ్డి తెలిపారు.