22న కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్ధాయి సదస్సు :బొత్స

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్టీ నిర్మాణం, భవిష్యత్‌ ఎన్నికలు లక్ష్యంగా ఈ నెల 22న విస్తృతస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సదస్సులో మండల, బ్లాక్‌, జిల్లా స్థాయి నేతలందకూ పాల్గొంటారని ఆయన ఆయన తెలిపారు.