26న కేసీఆర్‌తో కోదండరాం సమావేశం
హైదరాబాద్: ఈనెల 26 మధ్యాహ్నం టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం భేటీ కానున్నారు. సమావేశంలో ఢిల్లీ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం తెలిసింది.