’28 లోగా తెలంగాణపై ప్రకటన చేయాలి’
హైదరాబాద్: ఈనెల 28లోగా తెలంగాణపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ రెడ్డి ప్రకటన చేయాలని బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు డిమాండ్ వ్యక్తం చేశారు. కేంద్రం ఈ విషయంలో వెనుకంజ వేస్తే తెలంగాణ ప్రజలే స్వాతంత్య్రం తెచ్చుకుని తీరుతారని ఆయన స్పష్టం చేశారు.