40మంది దివ్యాగులు బస్ పాస్ మెలకు అజరు అయ్యారు
నారాయణఖేడ్ సెప్టెంబర్3(జనంసాక్షి)
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ని కల్లేరు మండలం లో శనివారంనాడు దివ్యాంగుల మీటింగ్ ఏర్పాటు చేశారు
ఐకెపి ఆఫీస్ నందు డిపో మేనేజర్ బక్షనాయక్ ఆదేశాల మేరకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఐ కెపి ఏపీఎం సాయిలు మాట్లాడుతూ40 మంది దివ్యాంగులు పాల్గొని చదరం సర్టిఫికెట్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోటోలు ఇచ్చారని అన్నారు ఐకెపి ఎపిఎం సాయిల్ అధ్యక్షతనలో. ఐకెపి సిబ్బంది సీసీలు మరియు ఆర్టీసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కల్లేరు మండలంలో చాలామంది వికలాంగులు మిగిలిన వారు ఉంటే తప్పకుండా పాస్ తీసుకోవాలని అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్ చూచించారు, ఇంకెవరైనా మిగిలిన అరత కలిగిన దివ్యాగులు ఉంటే ఏదైనా వివరములకోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9441071134 ,7382830800 ఈ నెంబర్కు సంప్రదించలని అన్నారు,ఈకార్యక్రమంలో ఆర్టిసి మార్కెటింగ్ సెల్ ఇన్చార్జి పాండు దివ్యాగులు పాల్గొన్నారు.