44 డిఫ్తీరియా కేసులు నమోదు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో డిఫ్తీరియా రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుంతుంది. నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో 44 డిఫ్తీరియా కేసులో నమోదు అయ్యారు. రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. డిఫ్తీరియాతో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం ముగ్గురు మరణించిన విషయం విదితమే.