453 పరుగులకు భారత్ ఆలౌట్
కోల్‌కత : ఈడెన్‌గార్డెన్స్‌లో భారత్,విండీస్‌ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో భారత 453 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 219 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్‌శర్మ (177) ,అశ్విన్ (124) ఏడో వికెట్ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్‌కు ఈ ఆధిక్యం సాధించింది.శిఖర్ ధావన్ 23, విజయ్ (26) పుజార (17) సచిన్ (10) పరుగులు చేశారు.