50 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

ఇల్లెందు : సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లాన్ని ఇల్లెందు పోలీసులు పట్టుకున్నారు. ఇల్లందు, కారేపల్లి రహదారిలోని ఓపెన్‌కాన్ట్‌గల చెట్ల పొదల్లో సుమారు 50 క్వింటాళ్ల నల్లబెల్లం నిల్వలు ఉన్నట్లు సమాచార మందడంతో గురువారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాజావార్తలు