పది ఓవర్లకు భారత్‌ స్కోరు 52/0

ముంబయి : తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 182 పరుగులకే ఆలౌట్‌ కాగా తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 10 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 52 పరుగులు సాధించింది. మురళీవిజయ్‌ (33) శిఖర్‌ ధావస్‌ (18) క్రీజులో ఉన్నారు.