6వ వికెట్ కోల్పోయిన స్కాట్లాండ్

హోబర్ట్: శ్రీలంక నిర్దేశించిన 364 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్192 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. లీస్క్(2) ఆరో వికెట్ గా అవుటయ్యాడు. కొలెమన్ 70, మొమ్సెన్ 60, మెక్లియాడ్11, మాచెన్19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఓపెనర్ కోయెట్జర్ డకౌటయ్యాడు.