బంజారాహిల్స్‌లో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్,(జనంసాక్షి): బంజారాహిల్స్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో 6 వతరగతి చదువుతున్న విద్యార్థి స్వామి ప్రిన్సిపల్ మందలించాడని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.