శాంతించిన గోదావరి నది
ఖమ్మం,(జనంసాక్షి): భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్దృతి క్రమంగా తగ్గుతుంది. 9 గంటలకు 56.4 అడుగులుగా ఉన్న నీటి మట్టం 11 గంటలకు 56.4 మరి కొద్ది సేపట్లో నీటి మట్టం 56 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచన వేస్తున్నారు.