వాగులో స్నానానికి వెళ్లిన బాలిక గల్లంతు

వెంకటాపురం(ఖమ్మం):వాగులో స్నానానికి వెళ్లి గిరిజన బాలిక గల్లంతైన ఘటన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలో చోటుచేసుకుంది. వెంకటాపురం గ్రామానికి ఒక్కసారిగా పెరగడంతో కొట్టుకు పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామస్థులు రెవిన్యూ అధికారుల సాయంతో గల్లంతైన బాలికకోసం గాలింపు చేపట్టారు.