తెలంగాణపై వెంటనే నిర్ణయం ప్రకటించాలి పొన్నం

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనపై అధిష్ఠానం తప్పక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని అన్నారు.