ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఆగస్టులో రచ్చబండ

హైదరాబాద్‌: సచివాలయంలో భేటీ ఆయిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆగస్టులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రచ్చబండ కార్యక్రమ తేదీలను సీఎం సమక్షంలో మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేయనుంది.