పోలీసుల అదుపులో మంత్రి విశ్వరూప్‌ కుమారుడు

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణరెడ్డిపై ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. భూవివాదంలో తనపై దాడి చేశారంటూ రాఘవులు అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూసు పమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.