జానారెడ్డి నివాసంలో టీ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి జానారెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత మంత్రులు సమావేశమయ్యారు. సమావేశంలో తెలంగాణ అంశం, ఢిల్లీ వెళ్లే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.