రేపు రెండో దశ పంచాయతీ పోలింగ్
హైదరాబాద్,(జనంసాక్షి): రెండో దశ పోలింగ్‌కు అధికారులు రంగం సిద్దం చేశారు. 6,971 పంచాయితీల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసునట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు.