అధిష్ఠాన పెద్దలతో భేటీ కానున్న త్రిమూర్తులు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంఎస్ అధిష్ఠాన పెద్దలతో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లు భేటీ కానున్నారు. ఈ సమావేశం కాంగ్రెస్ వార్‌రూమ్‌లో జరగనుంది. సమావేశానికి షిండే, చిదంబరం, ఆజాద్, అహ్మద్‌పటేల్, ఏకే ఆంటోని, దిగ్విజయ్‌సింగ్ హాజరుకానున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.