అనారోగ్యంతో స్వాతంత్య్ర సమరయోధురాలి మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు సురభి కోటమ్మ (88) అనారోగ్యంతో మృతి చెందారు.