కాంగ్రెస్ అధినేత్రితో సీఎం కిరణ్ భేటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో చర్చించారు. అనంతరం ఆయన సోనియా అపాయింట్‌మెంట్ దొరకడంతో సోనియాను కలిశారు.